Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న్యూడ్ స్టయిల్ అండర్‌వేర్స్‌తో అదరగొట్టిన వీనస్ విలియమ్స్!

న్యూడ్ స్టయిల్ అండర్‌వేర్స్‌తో అదరగొట్టిన వీనస్ విలియమ్స్!
FILE
అమెరికా నల్లకలువలు, అగ్ర టెన్నిస్ సోదరీమణులు వీనస్ విలియమ్స్, సెరీనా విలియమ్స్‌లకు గ్రాండ్ స్లామ్ టోర్నీలొస్తే పండగే పండగ. టెన్నిస్ కోర్టుల్లో తమ అద్భుతమైన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే గాకుండా, తమ అదుర్స్ డ్రస్సులతో కూడా ఈ నల్ల కలువలు కుర్రకారును వెర్రెత్తించేలా చేస్తారు.

గత ఏడాదిలో జరిగిన ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మేనిఛాయకు తగిన రంగుతో కూడిన అండర్‌వేర్‌తో ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన ఈ భామలు, ఈ ఏడాది కూడా మేని ఛాయలో కలిసిపోయినట్టుండే న్యూడ్ స్టయిల్ అండర్‌వేర్‌తో కనిపిస్తున్నారు. శరీరంలో ముప్పాతిక భాగం ఒళ్లంతా కన్పించేలా యెల్లో కలర్ డ్రెస్ వేషధారణలో అమెరికా బ్లాక్ బ్యూటీ వీనస్ విలియమ్స్ అదరగొట్టింది.

ఈ న్యూ లుక్ డ్రెస్‌ను వీనస్ 'ఎలైస్ ఇన్ వండర్‌ల్యాండ్' సినిమా నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసుకుందట. ఇంకేముంది.. అమెరికా భామ టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టడం ఆలస్యం అందరికళ్లు అమ్మడి మీదే..! పొట్టి గౌను వేసుకున్న విలియమ్స్‌ను చూసిన వారందరూ 'అయ్యో పాపం.. వీనస్ అండర్ వేర్ వేసుకోవడం మరిచిపోయినట్టుందే అని గుసగుసలాడుకుంటున్నారు.

మరి వీనస్సా.. మజాకా.. అండర్‌వేర్ వేసుకుందా లేదా అనేలా ఒంటికి అతుక్కుపోయినట్టుండే స్కిన్ కలర్ శాటిన్ ప్యాంటీతో వీనస్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu