Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీరు కప్ గెలిచి చూపించండి.. నేను దుస్తులిప్పి చూపిస్తా...

మీరు కప్ గెలిచి చూపించండి.. నేను దుస్తులిప్పి చూపిస్తా...
, మంగళవారం, 29 మార్చి 2011 (20:25 IST)
PR
భారత జట్టు ప్రపంచకప్‌ను సాధిస్తే తాను మైదానంలో దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా నిలబడతానని హాటెస్ట్ మోడల్ పూనం పాండే ప్రకటించింది. తన దేశం విజయానికి తన అందాన్నంతా చూపించి గులామవుతానని పూనకం వచ్చిన దానిలా చెపుతోంది.

ఇండియా సెమీస్‌కు చేరిన తర్వాత పాకిస్తాన్‌తో తలపడనుందన్నది తెలిసి తనకు నిద్రే పట్టడం లేదనీ, టీమ్ ఇండియా పాకిస్తాన్ జట్టును చిత్తుచిత్తుగా ఓడిస్తున్నట్లు కలలు కంటున్నట్లు చెప్పుకొచ్చిందీ సుందరి.

తన కల నిజమై పాక్‌ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించిన మరుసటి క్షణం మైదానంలో తన దుస్తులన్నిటినీ విప్పేసి గాల్లోకి గిరాటేసి నగ్నంగా అందరి ముందర నిలుచుంటానని ఆనందంగా చెపుతోందీ సెక్సిణి.

జట్టుకు స్ఫూర్తిని అందించడానికే తాను దుస్తులిప్పేసేందుకు సిద్ధపడుతున్నానీ, అంతేతప్ప ఏదో ప్రచారం కోసం కాదని అమ్మడు సెలవిచ్చింది. మరి మైదానంలోకి పూనమ్ పాండేను బీసీసీఐ అనుమతిస్తుందా...?!!

Share this Story:

Follow Webdunia telugu