Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జీర్ణక్రియకు సహాయపడే కొబ్బరి నీరు!

జీర్ణక్రియకు సహాయపడే కొబ్బరి నీరు!
, బుధవారం, 11 జూన్ 2014 (21:54 IST)
కొబ్బరి నీరు సహజ సిద్ధంగా లభించే ఖనిజ లవణాలు కలిగిన నీరు. ఇది మందుల యొక్క దుష్ప్రభావలను అరికడుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియకు ఎంతగానో దోహదపడుతుంది. పైపెచ్చు.. రుచికరమైన పానీయం. ఇది చిన్న పిల్లలకు పూర్తి సురక్షితమైన పానీయంగా చెప్పుకోవచ్చు. 
 
ఈ నీటితో పాటు.. తేనె కలిపి తీసుకున్నట్టయితే సమర్థవంతమైన టానిక్‌గా పని చేస్తుంది. డీహైడ్రేషన్‌కు గురైన వారు ఎక్కువగా కొబ్బరి నీరు లేదా నిమ్మరసం తీసుకుంటే ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. అంతేకాకుండా, కడుపులో ప్రేగు నుంచి హానికరమైన బాక్టీరియాలను కూడా తొలగిస్తుంది. 
 
కొబ్బరి నీటిలో పొటాషియం, క్లోరిన్ తగినంత మోతాదులో ఉంది. ఇది అపరిమిత సంఖ్యలో ఉండే అల్బుమిన్, టైఫాయిడ్, మూత్రపిండ సంబంధిత వ్యాధులు, మూత్ర విసర్జనలోని లోపాలు, కిడ్నీలోని రాళ్ళు, టాక్సిమిన్, వంటి వాటికి ప్రత్యేకంగా సహాయపడుతుంది. 
 
వాంతుల దశలో పిల్లలు మరియు గర్భణి మహిళలు తల్లి, నిమ్మరసంతో కొబ్బరి నీరు ఇవ్వాలి. కొబ్బరి నీటితో పాలు నిరోధిస్తుంది. మలబద్ధకం, అజీర్తిని, అస్తమా, కడుపులో పుండు, నల్లటి మచ్చలు, మొటిమలను కూడా తొలగిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu