Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హాలీవుడ్ నటి సింగర్ టాప్‌లెస్ పోజు... అంతర్జాలంలో హల్‌చల్

లేటెస్ట్ ట్రెండ్‌ను ఫాలో అయ్యేవారిలో హాలీవుడ్ నటి, సింగర్ పింక్ ముందువరుసలో ఉంటారు. అందులో కాస్త వైవిధ్యాన్ని చూపించేసింది. గర్భందాల్చిన హాలీవుడ్ స్టార్స్ ఒంటిపై నూలు పోగు లేకుండా మేగేజైన్ కవర్ పేజీ క

హాలీవుడ్ నటి సింగర్ టాప్‌లెస్ పోజు... అంతర్జాలంలో హల్‌చల్
, గురువారం, 22 డిశెంబరు 2016 (09:53 IST)
లేటెస్ట్ ట్రెండ్‌ను ఫాలో అయ్యేవారిలో హాలీవుడ్ నటి, సింగర్ పింక్ ముందువరుసలో ఉంటారు. అందులో కాస్త వైవిధ్యాన్ని చూపించేసింది. గర్భందాల్చిన హాలీవుడ్ స్టార్స్ ఒంటిపై నూలు పోగు లేకుండా మేగేజైన్ కవర్ పేజీ కోసం ప్రత్యేకంగా ఫోజులు ఇచ్చే ట్రెండు బాగా పాపులర్ అయిపోయింది. 
 
ఇప్పుడు పింక్ కూడా అదే చేసింది. 37 సవత్సరాల పింక్ త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇప్పటికే ఆమెకు విల్లో అనే మూడేళ్ల కూతురు ఉంది. కూతురుతో కలిసి దిగిన టాప్ లెస్ ఫోటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ హాట్ లుక్ కూడా ఓ సారి మీరూ చూడండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్క చిత్రంలోనేనా డాక్టర్‌గా అవకాశం ఇవ్వండి.. ప్లీజ్ : ప్రణీత