Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ హీరోయిన్ పట్టు పురుగులు - కప్పలను ఎంచక్కా లాగించేసింది?

ఆ హీరోయిన్ పట్టు పురుగులు - కప్పలను ఎంచక్కా లాగించేసింది?
, సోమవారం, 17 ఆగస్టు 2015 (13:05 IST)
హలీవుడ్ నటి సల్మా హయేక్. వయస్సు 48 యేళ్లు. ఫ్రెంచ్ దేశానికి చెందిన పారిశ్రామికవేత్తను వివాహం చేసుకుంది. అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది. అయితే, ఈమెకు ఆకలేస్తే.. కప్పలు, పట్టు పురుగులు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటుంది. 
 
విల్ సల్మా ఈట్ వాట్? అనే కార్యక్రమంలో పాల్గొన్న సల్మా హయేక్.. బాగా వేయించిన కప్పలను, పట్టు పరుగులను లాగించేసింది. వీటితో పాటు.. జలపెనో పెప్పర్స్, స్ప్రే సీజ్ వంటివి కూడా ఇవి తినడం భయానకంగా ఉందని సల్మా పేర్కొంది. 
 
ఈ సందర్భంగా సల్మా భర్త ఫ్రాంకోయిస్ హెన్రీ స్పందిస్తూ... తాను తరుచుగా కప్పలను, పట్టు పరుగులను ఆహారంగా తీసుకుంటా. కప్పలు, పట్టు పురుగులు ఫ్రెంచ్‌లో కామన్ ఫుడ్ అని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu