Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రికీ మార్టిన్ ''గే'': అయితే ఇకపై అందమైన అమ్మాయిలతోనూ సెక్స్‌కు రెడీ!

రికీ మార్టిన్ ''గే'': అయితే ఇకపై అందమైన అమ్మాయిలతోనూ సెక్స్‌కు రెడీ!
, గురువారం, 21 జనవరి 2016 (13:05 IST)
పాపులర్ పాప్ సింగర్ రికీ మార్టిన్ గే అని 2010లో ప్రకటించి.. అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం మరో బాంబు పేల్చాడు. తనను బై సెక్సువల్ అనుకోవద్దని.. ఇకపై తాను అమ్మాయిలతో కూడా శృంగారంలో పాల్గొంటానని చెప్పాడు. బై సెక్సువల్, గే పర్సన్ అంటూ లేబుల్స్ అతికించడం తనకు ఏమాత్రం నచ్చదని, మనిషి తనకు నచ్చిన విధంగా శృంగారాన్ని ఆస్వాదించే వరం ప్రకృతి ప్రసాందించిందని చెప్పుకొచ్చాడు. 
 
అందుచేత ఇక తాను బ్యూటిఫుల్‌ గర్ల్స్‌తో సెక్స్‌కు రెడీ అని మార్టిన్ ప్రకటించాడు. ఇంకా మార్టిన్ మాట్లాడుతూ.. తనకు ఆడవాళ్లు, మగవాళ్లూ ఇష్టమే. నాకు సెక్సువల్‌ ఫ్రీడమ్‌ కావాలి. ఎవరితో కావాలంటే వారితో సెక్స్‌ చేసే హక్కు నాకు ఉంద’ని మార్టిన్‌ వ్యాఖ్యానించాడు. 
 
కాగా, 2010లో తానొక గే అని ప్రకటించక ముందు మార్టిన్‌కు భార్య, పిల్లలు కూడా ఉన్నారు. అనంతరం మరొక పురుషుడితో సంబంధం పెట్టుకుని కుటుంబానికి దూరం జరిగినట్టు అప్పట్లో మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu