Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్... వక్షోజాన్ని వత్తుతూ మతి పోగొట్టిన నటి లేనా దున్హామ్

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్... వక్షోజాన్ని వత్తుతూ మతి పోగొట్టిన నటి లేనా దున్హామ్
, సోమవారం, 12 జనవరి 2015 (17:46 IST)
హాలీవుడ్ నటీమణులు సంచలనాలకు మారుపేరు. టాప్‌లెస్, న్యూడ్ ఫోజిలివ్వడం ఇపుడు వారికి ఓల్డ్ ఫ్యాషనైపోయినట్లుంది. అందుకే వెరైటీ చూపించాలనుకున్నట్లుంది నటి లేనా డన్హామ్. ఆదివారంనాడు లాస్ ఏంజెలిస్, కేలిఫోర్నియాలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షనులో సదరు నటి ఎర్రటి దుస్తుల్లో కనిపించింది. 

 
అంతకంటే ముందు టాప్‌లెస్‌గా ఇస్టాగ్రామ్‌లో తన ఫోజును పెట్టింది. అంతేకాదు... వక్షోజాగ్రాలు రెండింటినీ కప్పి ఉంచే రెండు తొడుగులను అక్కడ ధరించి తన అభిమానులపైకి ఆ ఫోజును విసిరింది. ఇపుడా ఫోటో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu