Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కిమ్ కర్దాషియన్ న్యూడ్ ఫోటో పోస్ట్ చేసి కసి తీర్చుకుంది... మహిళా దినోత్సవం రోజున...?

కిమ్ కర్దాషియన్ న్యూడ్ ఫోటో పోస్ట్ చేసి కసి తీర్చుకుంది... మహిళా దినోత్సవం రోజున...?
, బుధవారం, 9 మార్చి 2016 (16:27 IST)
మార్చి 8 మహిళా దినోత్సవం... ఆ రోజున హాలీవుడ్ టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియన్ తనను విమర్శించేవారిపై కసి తీర్చుకుంది. ఎలాగంటే... తన న్యూడ్ ఫోటోను ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. ఇంతకీ విషయం ఏంటంటే... కిమ్ కర్దాషియన్ ఇటీవల నగ్న సెల్ఫీ ఒకటి దిగి దాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది. దీనిపై పలువురు తప్పుబట్టారు. నగ్నంగా దేహాన్ని చూపిస్తూ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తూ ఇలా దుస్తులు తీసేసిన ఫోటోలు పెడుతోందని మండిపడ్డారు. 
 
ముఖ్యంగా బెట్‌ మిడ్లర్, క్లోహి మోరెట్జ్, పీర్స్ మోర్గాన్ తదితరులు విమర్శనాస్త్రాలు సంధించారు. దీనిపై మండిపడిన కిమ్ మండిపడుతూ... మరో న్యూడ్ ఫోటో దిగి దాన్ని పోస్ట్ చేసింది. పైగా ఆ ఫోటో కింద లిబరేటెడ్ అనే ట్యాగు లైన్ కూడా జోడించింది. ఇదంతా ప్రపంచ మహిళా దినోత్సవం రోజున జరుగడం గమనార్హం. కిమ్ మరోమారు న్యూడ్ ఫోటోను పోస్ట్ చేయడంపై ఆమెను విమర్శించివారు మళ్లీ పదునుపెడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu