Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'జురాసిక్‌ వరల్డ్‌' వచ్చేస్తుంది... ఆ రాకాసి బల్లులు చాలా తెలివైనవట...

'జురాసిక్‌ వరల్డ్‌' వచ్చేస్తుంది... ఆ రాకాసి బల్లులు చాలా తెలివైనవట...
, శుక్రవారం, 5 జూన్ 2015 (18:39 IST)
20 ఏళ్ల క్రితం విడుదలైన జురాసిక్‌ పార్క్‌ గురించి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రెండో పార్ట్‌ కూడా వచ్చింది. ఇప్పుడు జురాసిక్‌ వరల్డ్‌ పేరుతో మరో సినిమా రాబోతుంది. ఈ సినిమాను ఈ నెల 11న ఇండియాలో విడుదల చేయనున్నారు. ఈ చిత్ర హక్కులను ముకేష్‌ మెహతా సొంతం చేసుకున్నారు. 
 
ఆయన మాట్లాడుతూ... ఇండియాలో 2500 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. భారీ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా కలెక్షన్లు 100 కోట్లు సాధిస్తుందనే నమ్మకముందని తెలిపారు. ఇందులో జురాసిక్‌లు బాగా మైండ్‌ మెచ్యూర్డ్‌ అయినవిగా కన్పిస్తాయి. కోలివిన్‌ ట్రెవోరో అద్భుతంగా దర్శకత్వం వహించారని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu