Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందాలు తప్ప అన్నీ దాచేస్తున్న అనుష్క...!

అందాలు తప్ప అన్నీ దాచేస్తున్న అనుష్క...!
, మంగళవారం, 16 జూన్ 2015 (11:09 IST)
బాలీవుడ్ బ్యూటీ, క్రికెటర్ల విరాట్ కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ. సినిమాలలో విచ్చలవిడిగా అందాలను ఆరబోసే ఈ గడసరి తన మనసులోని మాటను మాత్రం దాచేస్తుంది. సాధారణంగానే ఆడవారి నోటిలో నువ్వు గింజంత రహస్యం కూడా ఆగదని అంటుంటారు. ఇది నిజమే అయితే కనుక ఈ సామెత నుంచి అనుష్క శర్మని పూర్తిగా మినహాయించాలి. ఎందుకంటే ఎంత ప్రయత్నించినా, అనుష్క శర్మ నుంచి అదనంగా ఒక్క మాట కూడా బయటకి రాదు. 
 
అందులో ఆమె తన వ్యాక్తిగత జీవితం గురించిన విషయాలను అయితే మరీ గోప్యంగా ఉంచుతుంది. ఎందుకలా అని అడిగితె…ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందో అని నవ్వే సమాధానంగా చెబుతుంది అనుష్క. అదే సమయంలో కొన్నిసార్లు మౌనాన్ని కూడా పాఠిస్తుంది 
 
వ్యక్తిగత వివరాలను ఇతరులతో కాస్త ఎక్కువగా పంచుకోవడం వాళ్ళ గతంలో అనుష్క చేదు అనుభవం ఎదుర్కోవలసి వచ్చిందని, ఇక అప్పటి నుంచి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడటం నేర్చుకుంది అనేది ఓ కథనం. అదేమీ కాదని, వ్యక్తిగత వివరాలని ఎంత గోప్యంగా ఉంటే, నటుల గురించి అంతగా ఆసక్తి పెరుగుతుంది అనేది అనుష్క ఫిలాసఫీ అని మరో కథనం. ఏది నిజమో ఏంటో?

Share this Story:

Follow Webdunia telugu