ప్రయాణాలలో వాంతులా.. అయితే ఇలా చేయండి..?

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (14:16 IST)
చాలామందికి బస్సు, ఆటో, రైళ్లు వంటి వాహనాల్లో ప్రయాణాలు చేస్తే వాంతులొస్తుంటాయి. దాంతో తలనొప్పి, నీరసం, శరీరమంతా నొప్పిగా ఉంటుంది. ఇలా వాంతులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం...
 
1. వాహనాల్లో చివరి సీట్లో కూర్చోరాదు. కొందరు సాధారణంగా ప్రయాణాలు చేసేటప్పుడు కిటికీ పక్క సీటును ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే.. ఇతర వాహనాలు ఎలా వెళ్తున్నాయో చూడడానికి.. అలా చూశాక ప్రయాణంలో పుస్తకాలు చదవరాదు. ఒకవేళ అలా చేస్తే కంటి చూపు అంతగా కనిపించదు. దాంతో ఒకరకమైన ఫీలింగ్ కలుగుతుంది. అది వాంతులు వచ్చేలా చేస్తుంది. 
 
2. చాలామంది ప్రయాణాలు చేసేటప్పుడు మద్యం సేవిడం, పొగ తాగడం వంటివి చేస్తుంటారు. ఇలా చేస్తే.. వాంతి సమస్యను మనమే కొని తెచ్చుకున్నట్టవుతుంది. అలానే ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను కూడా తినరాదు.
 
3. ఎక్కడికైనా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు దానికి ముందుగా భోజనం చేయరాదు. ఒకవేళ తినాల్సి వస్తే కొద్దిగా తీసుకోవాలి. ఎక్కువగా తింటే.. ప్రయాణంలో వాంతులు వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. 
 
4. ప్రయాణంలో వాంతులు రాకుండా ఉండాలంటే.. పుదీనా ఆకులను నమిలినా, పుదీనా టీ తాగినా సమస్య తగ్గుముఖం పడుతుంది.
 
5. వాహనాల నుంచి వచ్చే పెట్రోల్, డీజిల్ వాసన, ఇతర వ్యక్తుల చెమట వాసన కలిపి ఒక్కోసారి వాంతులు వస్తాయి. అలాంటప్పుడు సువాసన వెదజల్లే పువ్వులను వాసన పీల్చుకుంటే ఫలితం ఉంటుంది. 
 
6. వీటన్నింటికంటే.. చాలా ఉపయోగపడేది. నిమ్మకాయ... మీరు ప్రయాణం చేసేటప్పుడు ఒక్క నిమ్మకాయను మాత్రం దగ్గర ఉంచుకోండి.. వాంతి వచ్చేటట్టుగా ఉంటే.. ఆ నిమ్మకాయ వాసనను పీల్చుకోండి. లేదా దాని రసాన్ని తాగండి.. ఇలా చేయడం వలన కూడా ప్రయాణంలో వాంతులు రాకుండా చూసుకోవచ్చును. 
 
7. చాలామందికి తాను ప్రయాణం చేస్తే వాంతి వస్తుందనే భావన గలవారు.. ప్రయాణానికి ముందుగా అల్లం రసాన్ని తీసుకోండి.. లేదా మార్గమధ్యలో ఉన్నా అల్లం టీ తాగాలి. ఇలా చేస్తే వాంతులు రాకుండా ఆపవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహారాష్ట్రలో దొంగ బాబా: శివుడి అవతారమని.. మహిళపై అత్యాచారం

Iranian girl: నాకేంటి భయం..? ఇరాన్‌ బీచ్‌లో హ్యాపీగా ఊయల ఊగిన యువతి (video)

రోకలిబండతో తలపై మోదీ భర్తను హత్య చేసిన భార్య.. ఇంటి ముందే...?

నా రాజా నాకు రోజూ 1 లక్ష ఇస్తారు, ప్రతి నెల రూ. 50 లక్షల గోల్డ్ కొంటున్నా: దివ్వెల మాధురి

నల్గొండలో దారుణం.. ఇద్దరు పిల్లలను కత్తితో పొడిచిన మహిళ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suhas: సుహాస్ చిత్రం హే బ‌ల్వంత్‌ జీ5లో రాబోతోంది

Deepak Saroj: శ్రీమహా విష్ణు పేరేంటి? రొమాంటిక్ ఫస్ట్ లుక్ ఏమిటి?

Ravipudi: వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి చిత్రం రాబోయే సంక్రాంతికి ఫిక్స్

Ram Charan Cake cutting : పెద్ది షూటింగ్ సెట్లో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుక

Naga Shaurya: అమ్మవారి ముందు పిడికిలి బిగించి గన్ పట్టిన బ్యాడ్ బాయ్ కార్తిక్ ఎందుకు?

తర్వాతి కథనం
Show comments