Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బరువు తగ్గాలా.. తినడానికి ముందు టమోటా తీసుకోండి!

బరువు తగ్గాలా.. తినడానికి ముందు టమోటా తీసుకోండి!
, మంగళవారం, 27 జనవరి 2015 (14:22 IST)
బరువు తగ్గాలా.. తినడానికి ముందు టమోటా తీసుకోండి.. అంటున్నారు వైద్య నిపుణులు. ఆహారం తీసుకోవడానికి గంట ముందు ఒక టమోటాను తినడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు. అలాగే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. 
 
ఇంకా.. టమోటాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. టమాటాలను మిక్సీలో వేసుకుని జ్యూస్‌లాగా చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు లేదా చక్కెర వేసుకుని తీసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది. అలాగే ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. విటమిన్స్‌ కూడా లభిస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu