Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పురుషుల్లో ఊబకాయానికి చెక్ పెట్టాలంటే ఈ టిప్స్ పాటించండి!

పురుషుల్లో ఊబకాయానికి చెక్ పెట్టాలంటే ఈ టిప్స్ పాటించండి!
, బుధవారం, 22 అక్టోబరు 2014 (19:06 IST)
పురుషుల్లో ఊబకాయానికి చెక్ పెట్టాలంటే ఈ టిప్స్ పాటించండి. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు ఊబకాయానికి కారణమవుతున్నాయి. వయసుకు తగిన బరువు ఉండడమనేది ఆరోగ్యవంతుల లక్షణం. ఒకవేళ అధిక బరువుతో బాధపడుతుంటే ఇంట్లో మెట్లు ఉంటే వాటిని ఎక్కిదిగడం అలవాటు చేసుకోండి. 
 
అలాంటి ఎక్సర్ సైజులు అదనపు కెలోరీలను బాగా ఖర్చుచేస్తాయి. నీళ్ళు అధికంగా తాగాలి. రాత్రి 9 తర్వాత భోజనానికి నో చెప్పాలి. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య 3 గంటల విరామం ఉండేట్టు చూసుకోవాలి. తద్వారా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. వారానికి ఓ రోజు ఇష్టమైన ఆహార పదార్థాన్ని కడుపారా తినండి. అయితే నియంత్రణ పాటించండి. 

Share this Story:

Follow Webdunia telugu