Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆరోగ్యంగా ఉండాలా? ఒబిసిటీకి చెక్ పెట్టాలంటే..?

ఆరోగ్యంగా ఉండాలా? ఒబిసిటీకి చెక్ పెట్టాలంటే..?
, మంగళవారం, 18 నవంబరు 2014 (17:26 IST)
ఆరోగ్యంతో పాటు ఒబిసిటీని దూరం చేసుకోవాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే. జంక్ ఫుడ్ తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. జంక్ ఫుడ్ ఎంత మోతాదులో తీసుకోవాలో చూసుకోవాలి. క్యాలరీలు తక్కువగా ఉన్న ఫుడ్‌ను తీసుకోవడం మంచిది. జంక్ ఫుడ్‌ను లిమిట్‌గా తీసుకోవాలి. 
 
ఇక ఒబిసిటీని దూరం చేసుకోవాలంటే లీన్ మీట్ తీసుకోవాలి. లీన్ మీట్ తీసుకోవడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు ఎందుకంటే, లీన్ మీట్‌లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి
 
ఇక మూడోది స్విమ్మింగ్, ఏరోబిక్స్, యోగా, సైక్లింగ్, డ్యాన్సింగ్‌ను ఎంచుకోవాలి. సమయాన్ని బట్టి ఎక్సర్‌సైజ్ చేస్తుండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu