Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒత్తిడిని తగ్గించాలంటే.. చాక్లెట్ తీసుకోండి.

ఒత్తిడిని తగ్గించాలంటే.. చాక్లెట్ తీసుకోండి.
, శనివారం, 31 జనవరి 2015 (16:58 IST)
చాక్లెట్‌లో సహజంగా ఉండే ఫెనిలెథిలమైన్ ఎండార్సిన్ స్థాయిల్ని తొలగించి సహజ సిద్ధమైన యాంటీ-డిప్రెస్సెంట్‌గా పనిచేస్తుంది. ఇవి కాకుండా యాప్రికోట్‌లోని కెరోటీన్ ఒత్తిడిని తగ్గిస్తే పెరుగులోని విటమిన్ బి నెర్వస్‌నెస్‌ను తగ్గిస్తుంది. 
 
గోధుమలో ఉండే ఐరన్ మెదడుకు ఆక్సిజన్‌ను ఇచ్చి ఒత్తిడిని, టెన్షన్‌ను నివారిస్తుంది. ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్లు అత్యధికంగా లభించే చేపలు స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. పాలలోని ల్యాక్టోస్‌ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu