Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లైంగిక ఆరోగ్యానికి జీలకర్ర: బరువు తగ్గించే యాలకులు!

లైంగిక ఆరోగ్యానికి జీలకర్ర: బరువు తగ్గించే యాలకులు!
, సోమవారం, 6 అక్టోబరు 2014 (18:22 IST)
జీలకర్ర లైంగికారోగ్యాన్ని అందించడంలో భేషుగా పనిచేస్తుంది. జీలకర్రను పొడి రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. జీలకర్ర ఏకాగ్రతను పెంచుతుంది. క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. 
 
రక్తపోటునూ, గుండెకొట్టుకునే వేగాన్ని సమతూకంలో ఉంచుతుంది. ఉబ్బసం, రక్తహీనత, జలుబు లాంటి వాటిని తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. 
 
ఇక యాలకులు జీవక్రియల పనితీరు సరిగ్గా ఉండేలా చేస్తుంది. కొద్దిగా వాడినా సరే కొవ్వు కరిగేలా చేసి.. బరువు పెరగకుండా చూస్తాయి. కాబట్టి తీసుకునే కాఫీ, టీలలో యాలకుల పొడిని కొద్దిగా చల్లుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu