Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఊబకాయానికి మజ్జిగతో చెక్ పెట్టండి!!

ఊబకాయానికి మజ్జిగతో చెక్ పెట్టండి!!
, శనివారం, 13 ఫిబ్రవరి 2016 (09:29 IST)
ఊబకాయంతో బాధపడేవారు ప్రతి రోజు క్రమం తప్పకుండా మజ్జిగ తీసుకుంటే ఊబకాయ సమస్యనుండి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు. మజ్జిగలో విటమిన్ బి12, పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం ఉంటాయి. ఊబకాయ నివారణకు ఇవి ఎంతో సహకరిస్తుంది.
 
వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం మజ్జిగలో పుష్కలంగా ఉంది. 
ప్రతి రోజు మజ్జిగ తీసుకోవడం వలన జీర్ణక్రియ సాఫీగా జరిగి తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేందుకు దోహదపడుతుంది. 
మజ్జిగ తీసుకోవడం వలన శరీరానికి కావలసిన విలువైన విటమిన్లు, మినరల్స్ అందుతుంది. 
వివిధ జబ్బులను రానీయకుండా మజ్జిగ శరీరాన్ని కాపాడుతుంటుంది. 
మజ్జిగ ఆరోగ్యకరమైన పానీయం. కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజు మజ్జిగను తీసుకునేందుకు ప్రయత్నించండి.

Share this Story:

Follow Webdunia telugu