Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పురుషుల్లో మగతనం కలకాలం ఉండాలంటే.. ఇలా చేయండి.

పురుషుల్లో మగతనం కలకాలం ఉండాలంటే.. ఇలా చేయండి.
, మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (11:42 IST)
పురుషుల్లో 'మగతనం' కలకాలం ఉండాలంటే... ఆహార నియమాల్లో కొన్నినియమాలు పాటించాలి. పండ్లలో మగతానాన్ని పెంచే లక్షణాలు అధికంగా ఉన్నాయి అవేంటో చూద్దాం.
 
అరటి పండ్లు, చక్కరకేళి, ఆపిల్, దానిమ్మ, ద్రాక్ష వీటిలో ఏవి అందుబాటులో ఉన్నా తీసుకోవాలి.
 
ఎండుద్రాక్ష, ఎండు కిస్మిస్, ఎండు ఖర్జూర, ఎండు అంజీర్‌లను రాత్రుళ్లు మంచి నీటిలో నానబెట్టి ఉదయం తింటే వీర్య వృద్థికి దోహదపడుతుంది.
 
రోజు రెండు సార్లు పాలు తాగటంతో పాటు మినపపిండితో తయారు చేసిన ఆవిరి కుడుము తింటే మగతనం రెట్టింపువుతుందట.

Share this Story:

Follow Webdunia telugu