Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ : విడిపోము మనము కలకాలం!

ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ : విడిపోము మనము కలకాలం!
, ఆదివారం, 4 ఆగస్టు 2013 (13:03 IST)
FILE
తల్లిదండ్రులు, అక్కాచెల్లెల్ల బంధాన్ని దేవుడు ముడిపెతాడు. కాని స్నేహితుడ్ని మాత్రం మనల్నే ఎంచుకోమంటాడు. వెయ్యి బంధాలు మనల్ని వెదుక్కుంటూ వస్తాయి...కాని మనం వెతికినా దొరకని బంధం స్నేహబంధం...అందువల్ల ఇటువంటి బంధాన్ని వదులుకోవద్దు...ఈ రోజు ఫ్రెండ్‌‌షిప్ డే. స్నేహితులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు కట్టుకుంటారు.


కొంచెం అల్లరి, కొంచెం ఆనందం, కొంచెం కోపం, కొంచెం గొడవ కాని ఎక్కువ సంతోషం అదే ఫ్రేండ్ షిప్ అంటున్నారు నేటి యువత. కష్టంవచ్చినా, సంతోషం కలిగినా స్నేహితులతో కలిసి పంచుకుంటారు. జీవితాతం ఈ స్నేహబంధం కలకలాం ఉండాలంటూ ఈ రోజున స్నేహితులు ఫ్రెండ్ షిప్‌డేను జరుపుకుంటారు. జీవితంలో ఎంత డబ్బు సంపాదించొచ్చు కాని నిజమైన స్నేహితుడిని సంపాదించడం కష్టమనే విషయాన్ని అందరూ గుర్తించాలి.

Share this Story:

Follow Webdunia telugu