Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు ఇల్లు మారుతున్నారా?

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2008 (19:44 IST)
ఉద్యోగ పరంగా లేదా ఇతర అవసరాల కారణాలవల్ల మనం తరచూ ఇల్లు మారుతుంటాం మనం కొత్త ఇంట్లోకి మారుతున్నప్పుడల్లా గంధపు అగరవత్తులను వెలిగించినట్లైతే మంచి ఫలితాన్నిస్తుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.

అగరవత్తులను వెలిగించటంవల్ల ప్రతికూల శక్తి పోతుందని, అలాగే పాత ఇంట్లో సామానులు ఏవైనా విరిగిపోతే, వాటిని అలాగే వదిలేసి, కొత్తవి కొనుక్కోవటం ఉత్తమమని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది.

ఒకవేళ మీకు వాటిని వదిలేయ్యడం ఇష్టం లేకపోతే వాటిని రిపేర్ చేయించి తీసుకెళ్ళవచ్చునని, వాటిని అలాగే కొత్త ఇంటిలోకి తీసుకెళ్లటం మంచిదికాదని ఫెంగ్ షుయ్ పేర్కొంటోంది.


అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

Show comments