ఉద్యోగ పరంగా లేదా ఇతర అవసరాల కారణాలవల్ల మనం తరచూ ఇల్లు మారుతుంటాం మనం కొత్త ఇంట్లోకి మారుతున్నప్పుడల్లా గంధపు అగరవత్తులను వెలిగించినట్లైతే మంచి ఫలితాన్నిస్తుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.
అగరవత్తులను వెలిగించటంవల్ల ప్రతికూల శక్తి పోతుందని, అలాగే పాత ఇంట్లో సామానులు ఏవైనా విరిగిపోతే, వాటిని అలాగే వదిలేసి, కొత్తవి కొనుక్కోవటం ఉత్తమమని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది.
ఒకవేళ మీకు వాటిని వదిలేయ్యడం ఇష్టం లేకపోతే వాటిని రిపేర్ చేయించి తీసుకెళ్ళవచ్చునని, వాటిని అలాగే కొత్త ఇంటిలోకి తీసుకెళ్లటం మంచిదికాదని ఫెంగ్ షుయ్ పేర్కొంటోంది.