Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు రాత్రిపూట నిద్రపట్టడం లేదా..!?

Webdunia
FILE
మానసిక ఆందోళనలతో చాలామందికి రాత్రిళ్లు వెంటనే నిద్రపట్టదు. అలాంటి వారు కొన్ని ఫెంగ్‌‌షుయ్ పరిష్కారాలను పాటిస్తే చక్కగా నిద్ర పడుతుంది. ముందుగా మీరు పడుకునే మంచం గోడకు ఆనుకుని (సపోర్ట్‌గా) ఉండాలి. గోడనుండి ఒక అడుగు దూరం స్థలాన్ని వదిలేసి మంచాన్ని వేసుకోండి.

అలాగే మీ బెడ్‌ని ప్రతిఫలించే విధంగా ఏ రకమైన అద్దం బెడ్‌రూమ్‌లో ఉండకూడదు. అంతేకాక చాలామంది గాలి బాగా వస్తుందని మంచాన్ని కిటికి, ద్వారం దగ్గర లేదా క్రిందగా ఏర్పాటు చేసుకుంటారు. కాని ఫెంగ్‌షుయ్ ప్రకారం అది తప్పు. మీ మంచం కిటికీలకు, తలుపులకు దూరంగా ఉండాలి.

అలాగే ఫెంగ్‌షూయ్ సూత్రాల ప్రకారం.. మంద్రంగా వినిపించే సంగీతం వింటే బాగుంటుంది. సముద్రపు అలల శబ్దమో, సెలయేరు శబ్ధమో, నీళ్ళపై నుండి కిందకు పడుతున్న శబ్ధమో వుంటే అలసిన మనసు మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది.

అలాగే వీలును బట్టి మీ పడకగదికి దగ్గర ఒక విండ్‌చిమ్‌ని పెట్టుకోండి. లేదా నైరుతి మూలలో ఒక క్రిస్టల్‌ను వేలాడదీయండి. బెడ్‌‌రూమ్‌‌లో ఎరుపు రంగు బెడ్‌లైట్ లేదా పసుపు పచ్చ, ఆకుపచ్చ రంగు బల్బును వాడటం మంచిదని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

అజ్ఞానం, సందేహాలు తొలగిపోయి జ్ఞానం ఇచ్చేదే భగవద్గీత : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

Show comments