Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాత భవనాలను కూలగొట్టకూడదు!

Webdunia
మంగళవారం, 29 జులై 2008 (18:46 IST)
చాలామంది పాత భవనాలను కొన్ని కూల్చివేసి కొత్తవి నిర్మించుకుంటారు. కాని ఫెంగ్‌షుయ్ ప్రకారం అలా పాత భవనాలను కూల్చివేసి కొత్తవి కడితే చాలా ప్రమాదాలు జరుగుతాయని, కావాలనుకుంటే పాత బిల్డింగ్‌నే మరమ్మతులు చేసుకుని వ్యాపారం మొదలు పెట్టవచ్చని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది.

బిల్డింగ్‌ని కూల్చడం ఏ మాత్రం మంచిదికాదని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. ఎందుకంటే చైనీయులు పాత భవనాలను అలనాటి చిహ్నంగా భావిస్తారు. అందుకే చైనీయులు ఎవ్వరూ పాత బిల్డింగ్‌లను కూలదోసి కొత్తవి కట్టడానికి సాహిసించరని, ఒకవేళ అలాచేస్తే తమకు తామే మరణశాసనం రాసుకున్నట్లుగా భావిస్తారని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

గంగానదిలో తేలియాడుతున్న రాయి, పూజలు చేస్తున్న మహిళలు (video)

రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వ్యక్తి.. చేయిచ్చి కాపాడిన హోటల్ యజమాని (video)

RK Roja: రోజా కంటతడి.. పిల్లల్ని కూడా వదలరా.. (video)

ఫేస్‌బుక్‌లో టిటిడి ఈఓ పేరిట మోసం.. అప్రమత్తంగా వుండాలంటున్న విజిలెన్స్

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

Show comments