Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడక గదిలో ముగ్గురు వ్యక్తులున్న ఫోటో తగిలించకూడదా?

Webdunia
File
FILE
చాలా గృహాల్లో వివిధ రకాలైన గ్రూపు ఫోటోలు ఉంటాయి. కొంతమంది దంపతులకు తమకున్న ఏకైక సంతానంతో ఫోటో దిగి దాన్ని తమ బెడ్ రూమ్‌లో ఉంచుకుంటారు. ఫెంగ్‌షుయ్ (చైనా వాస్తు శాస్త్రం) ప్రకారం ముగ్గురున్న వ్యక్తుల ఫోటోలను పడక గదిలో తగిలించరాదని సూచిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు.

అసలు ఈ వాస్తు ప్రకారం ముగ్గురు వ్యక్తులు వరుసగా నిలబడివున్న ఫోటోలు మంచివే కావంటున్నారు. అలా ఫోటోల్లో ముగ్గురు వ్యక్తులు ఉంటే అది సంఘర్షణకు దారితీస్తుందనేది చైనీయుల నమ్మకం. అందుకే చైనాలో చాలా మంది ఆర్టిస్టులు అలా ముగ్గురు వ్యక్తులున్న ఫోటోలు, పెయింటింగ్‌లను వేయడానికి సాహసించరని వాస్తు నిపుణులు చెపుతున్నారు.

ఎందుకంటే ముగ్గురు వ్యక్తులు ఉన్న ఫోటోలోని మధ్య వ్యక్తి ఎప్పటికైనా విడిపోతారని చైనీయులకు గట్టి నమ్మకమట. అందుకే ముగ్గురు స్నేహితులు కలిసి ఫోటో దిగకపోవడమే మంచిదని వారు చెపుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

Show comments