Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైరుతి, ఆగ్నేయంలో పెద్ద చెట్లు ఉండటం మంచిదట!?

Webdunia
సోమవారం, 9 జులై 2012 (16:20 IST)
FILE
ఫెంగ్‌షుయ్ ప్రకారం ఇంటి స్థలానికి బయట, కొద్దిగా దగ్గరగా నైరుతిలో, ఆగ్నేయంలో పెద్ద చెట్లు ఉండటం మంచిది. కానీ ఇంటి స్థలంలోని ఈశాన్య దిశలో వృక్షాలుంటే ఇంటి యజమానికి హానికలిగిస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఒకవేళ దుష్పలితాలు కలిగించే దిశలో చెట్లుంటే దానివైపుగా మీ ఇంటిలో ఉన్న కిటికీలో ఓ చిన్న మాములు అద్దం పెట్టండి.

స్థలం ఎక్కువైనప్పుడు చెట్లను నాటడం చేసుకోవచ్చు. సాధారణంగా మొక్కలు ఫలానా దిశలో పెట్టరాదనే అనుమానం వద్దు. దీని వెనక ఉన్న అసలు విషయమేమిటంటే.. మూల దోషం ఉన్న చోట మొక్కలు నాటితే మొక్కలు విడిచే ఆక్సిజన్ ఆ ప్రాంతంలో నింపడమే. దోషంలోని విషవాయువులను లేదా కార్బన్-డై-ఆక్సైడ్‌ను మొక్కలు పీల్చుకుంటాయని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

లేటెస్ట్

అజ్ఞానం, సందేహాలు తొలగిపోయి జ్ఞానం ఇచ్చేదే భగవద్గీత : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

Show comments