Article Fast Food %e0%b0%ae%e0%b1%8a%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%9c%e0%b1%8a%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8 %e0%b0%b5%e0%b0%a1 108100100051_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొక్కజొన్న వడ

Advertiesment
వంటకాలు ఫాస్ట్ ఫుడ్ మొక్కజొన్న గింజలు రెండు కప్పులు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రేకలు ఉప్పు జీలకర్ర నూనె నాలుగు
FileND
కావలసిన పదార్థాలు :
మొక్కజొన్న గింజలు... రెండు కప్పులు
పచ్చిమిరపకాయలు... నాలుగు
వెల్లుల్లి రేకలు... నాలుగు
ఉప్పు... తగినంత
జీలకర్ర... ఒక టీస్పూను
నూనె... వేయించేందుకు సరిపడా

తయారీ విధానం :
మొక్కజొన్న గింజలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, వెల్లుల్లి రేకలు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. బాణలిలో నూనె పోసి, కాగుతుండగా రుబ్బి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని అరచేతిలో ఒత్తి నూనెలో వేయాలి. బాగా ఎర్రగా కాలిన తరువాత వాటిని తీసి గ్రీన్ చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu