Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వినూత్నమైన ఫ్యాషన్ షోకేస్‌లను నిర్వహించిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2025

Advertiesment
Blenders Pride Fashion Tour

ఐవీఆర్

, శుక్రవారం, 9 జనవరి 2026 (19:49 IST)
బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2025, తన అద్భుతమైన ఎడిషన్‌తో ముగిసింది. గురుగ్రామ్, జైపూర్, మరియు కోల్‌కతాల వ్యాప్తంగా ఫ్యాషన్ అనుభవాలకు కొత్త ప్రమాణాన్ని నిర్ధారించింది. ఫ్యాషన్లో ముందు ముందు రాబోయే పరిణామాలకు నాంది పలికే ‘ద వన్ ఎండ్ ఓన్లీ (ఒకే ఒక్కటి)’ని సృష్టించిన ఈ టూర్ మూడు వినూత్నమైన కథనాలను సమర్పించింది. ఇవి ఫ్యాషన్‌ను అనుభవించే, వేడుక చేసుకునే, కల్పన చేసుకునే సరిహద్దులను మరింతగా పెంచాయి.

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ ఫ్యాషన్‌ను ఏవిధంగా ప్రగతిపథంలో నడుపుతాయో ప్రతి పట్టణం తన కళ్ళతో తాను స్వయంగా చూసింది. రియల్-టైమ్‌లో టెక్నాలజీ, దుస్తులు పరస్పరం మమేకమయ్యే భవిష్యత్­విశ్వం(ఫ్యూచర్­వర్స్) లోకి గురుగ్రామ్ ఫ్యాషన్‌ను చొప్పించింది, హై-ఆక్టేన్ మోటర్­స్పోర్ట్ ఈస్థటిక్స్‌తో కలిసి ఫ్యాషన్‌ను జైపూర్ ఫాస్ట్ లేన్లో వడిగా సాగేట్లు చేసింది, కాగా, కళల పట్ల సాధారణంగా ఉంటూ వచ్చిన ఉద్దేశ్యాలను సవాలు చేస్తూ, వాటిని ఒక సాహసోపేతమైన, అధునాతన రూపంలోకి కోల్‌కతా మార్చింది.
 
సమ్మోహింపజేసే, బహుఇంద్రియ ఫ్యాషన్ అనుభవాల కోసం ఒక కొత్త ప్రమాణాన్ని స్థాపించటం ద్వారా టూర్ ఒక విలక్షణతను సాధించింది. డిజైనర్లు ఫాల్గుణి, షేన్ పీకాక్‌ల గురుగ్రామ్ యొక్క ద ఫ్యూచర్­వర్స్ ఆఫ్ ఫ్యాషన్'హ్యుమనాయిడ్ రోబోట్లు, హోలోగ్రాఫిక్ సాంకేతికపరిజ్ఞానం, మరియు మోషన్-సెన్సింగ్ ప్రొజెక్షన్లతో చక్కని దుస్తులను రంగరించి, షాహిద్ కపూర్ మరియు తమన్నా భాటియాలను ఫీచర్ చేశారు. హై ఆక్టేన్ కుట్యూర్‌ను జైపూర్, నమ్రతా జోషీపురా, అభిషేక్ పట్నీలతో కలిసి వేగవంతం చేసింది.
 
వారు మోటర్­స్పోర్ట్ ఈస్థటిక్స్‌ను మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధూ మరియు ర్యాపర్ రఫ్తార్లతో కలిసి సరికొత్తగా సృష్టించారు. క్రోమ్-చుట్టిన సూపర్ కార్లు మరియు మూడు ల్యాప్‌ల రన్‌వే అనుభవంతో పరిపూర్ణం చేశారు. కోల్‌కతా ఫినాలే ఒక సరికొత్త కథనం ద్వారా ఫ్యూచర్ ఈజ్ క్రాఫ్టెడ్ ప్రెజెంట్ చేసింది. ఇది కళల పరిధులను తునాతునకలు చేసింది. చారిత్రాత్మకమైన హౌరా బ్రిడ్జ్ ఎదురుగా ఏర్పాటు చేయబడిన, అనామికా ఖన్నా, భవిష్యతాత్మక టైలరింగ్ ద్వారా సాంప్రదాయ కళను పునర్నిర్మించారు. ఇషాన్ ఖట్టర్ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, హుగ్లీ నది తేలియాడే ఫ్యాషన్ థియేటర్‌గా రూపాంతరం చెందింది.
 
దేబశ్రీ దాస్ గుప్తా, CMO, పెర్నోడ్ రికార్డ్ ఇండియా, ఇలా అన్నారు, FDCI వారిచే పవర్ చేయబడిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ భారతదేశపు ఫ్యాషన్ యొక్క అత్యంత చారిత్రాత్మక వేదిక. మా ద వన్ ఎండ్ ఓన్లీ (ఒకే ఒక్క) ఆశయ మార్గదర్శకత్వంలో నడుస్తూ మేము, భారతదేశపు అత్యుత్తమ డిజైనర్ల సహాయసహకారాలతో ఫ్యాషన్ మరియు స్టైల్ యొక్క ఆవిర్భావానికి రూపుదిద్దుతూ కొత్త ప్రమాణాలను నిర్ధారించటం కొనసాగిస్తున్నాము. మేకింగ్ ఫ్యాషన్ మూవ్(ఫ్యాషన్­ను కదిలేట్లు చేస్తూ)తో, బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్, ఫ్యాషన్ యొక్క భవిష్యత్తుకు రూపకల్పన చేసే శక్తిగా ఆలోచనలను ప్రోత్సహిస్తూ, కోలాబరేషన్స్‌తో, తదుపరి రానున్నవాటిని నిర్వచించే అనుభవాలతో తన పాత్రను పరిపుష్ఠం చేసుకుంటున్నది. సృజనాత్మకతను, సంస్కృతిని, మరియు ఆవిష్కరణను కేంద్రబిందువుగా ఉంచుతూ, ఫ్యాషన్ ఆవిర్భావం చెందే పద్ధతికి దిశానిర్దేశం చేయటాన్ని బ్రాండ్ కొనసాగిస్తూ, ఆకట్టుకుంటూ తదుపరి తరాన్ని ప్రేరేపిస్తున్నది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?