Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మైదాతో రిబ్బన్ పకోడీలు

మైదాతో రిబ్బన్ పకోడీలు
కావలసిన పదార్థాలు:
మైదాపిండి: 250 గ్రాములు
గోధుమ పిండి: 250 గ్రాములు
నీరు: సరిపడా
ఉప్పు: తగినంత
నూనె: వేయింపుకు సరిపడా
అజ్వైన్: అర టీ స్పూన్
మిరియాలు : రెండు టీ స్పూన్లు ( ముక్కలు చేసినవి)

తయారీ విధానం:
మైదాపిండి, గోధుమ పిండి, నెయ్యి, అజ్వైన్, మిరియాల చిన్న ముక్కలు, ఉప్పును సరిపడా నీటితో కలిపి చపాతీ పిండిలా చేసుకోండి. ఈ పిండిని చపాతీలా రుద్దుకుని రిబ్బన్ ముక్కల్లా షేప్ చేసుకోండి. ఓ బాణలిలో నూనెను పోసి వేడయ్యాక షేప్ చేసిన ముక్కల్ని నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి దించేయండి. వీటిని సీసాలో గానీ ఏదేని మూతపెట్టి ఉంచే పాత్రలో భద్రపరిస్తే చాలా రోజులు పాటు అలాగే ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu