Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విరాట్ కోహ్లీని అప్‌సెట్ చేసిన అనుష్క శర్మ.. మ్యాగ్‌జైన్ హాట్ ఫోటో చూసి..

విరాట్ కోహ్లీని అప్‌సెట్ చేసిన అనుష్క శర్మ.. మ్యాగ్‌జైన్ హాట్ ఫోటో చూసి..
, సోమవారం, 22 డిశెంబరు 2014 (19:44 IST)
భారత జట్టు క్రికెటర్ విరాట్ కోహ్లీ అప్‌సెట్ అయ్యాడు. తన ప్రేయసి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మనే కోహ్లీ అప్ సెట్‌కు కారణమని తెలిసింది. అనుష్క ఓ మేగజైన్‌కు ఇచ్చిన హాట్ ఫోటో షూట్ అతని అసహనానికి కారణమంటున్నారు బాలీవుడ్ జనం.
 
స్కిన్ షోలో భాగంగా మేగజైన్‌లో అనుష్క హాట్‌గా కనిపించింది. దీంతో అసంతృప్తికి లోనైన విరాట్ కోహ్లీ దీని పైన అనుష్కను నిలదీశాడంటున్నారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని అతను ఫోన్లో అడిగాడట.

పురుష మేగజైన్‌కు ఆమె ఫోటోషూట్ ఇచ్చింది. ఇది డిసెంబరు నెల ముఖ చిత్రం. కాగా, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలు వివాహానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇలాంటి హాట్ ఫోటో రావడంపై కోహ్లీ ఫైర్ అవుతున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu