Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులకు గాయాలు... వివరాలు

Webdunia
పాకిస్తాన్‌లోని లాహోర్‌లో మంగళవారం శ్రీలంక క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై 12 మంది సాయుధలైన తీవ్రవాదులు జరిపిన గ్రెనేడ్ దాడులలో గాయపడిన జట్టు సభ్యుల పరిస్థితిని వైస్‌కెప్టెన్ కుమార్ సంగక్కర ఓ మీడియా సంస్థకు ఫోనులో వెల్లడించారు.

మహేలా జయవర్ధనెకు కాలి మడమవద్ద గాయం అయింది. ఇది చిన్న గాయమే. కుమార్ సంగక్కరకు భుజం వద్ద కోసుకుపోయింది. అయితే ఇది కూడా తీవ్రమైన గాయం కాదు. అజంతా మెండిస్‌కు వీపు భాగంలో గాయమైంది. ఇది కూడా తీవ్రమైన గాయం కాదు.

తరంగ పరనవితణకు ఛాతీపై గాయమైంది. చిన్న గాయమైనప్పటికీ అతడిని వైద్యశాలకు తరలించారు. తిలాన్ సమరవీర కాలికి పెద్ద గాయమే అయింది. అయితే మరీ తీవ్రమైన గాయం మాత్రం కాదు. ఇతడినీ వైద్యశాలకు తరలించారు. జట్టు అసిస్టెంట్ కోచ్ అయిన పాల్ ఫార్బ్రేస్‌కి చేతిపై గాయమైంది. ఇది కూడా చిన్న గాయమేనని సంగక్కర తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Show comments