Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూనిస్ ఖాన్ వ్యాఖ్యలపై దుమారం!

యూనిస్ ఖాన్ వ్యాఖ్యలపై దుమారం!
పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ యూనిస్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ క్రికెట్ బోర్డు, ఆటగాళ్లలో పెద్ద దుమారాన్ని రేపాయి. ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఓటమికి తామేమీ బాధపడటం లేదని, అలాగే, సూపర్-8కు చేరుకోక పోయినా మాకెలాంటి నష్టం లేదని అన్నాడు. ఈ వ్యాఖ్యలపై జట్టు ఆటగాళ్ళు, యాజమాన్యం, మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైన తర్వాత యూనిస్ మీడియాతో మాట్లాడుతూ.. ట్వంటీ-20 క్రికెట్ ఫార్మెట్‌ను చులకన చేసి మాట్లాడారు.

Share this Story:

Follow Webdunia telugu