Webdunia - Bharat's app for daily news and videos

Install App

బౌలర్లపై పంజాబ్ కెప్టెన్ సంగక్కర ప్రశంసల వర్షం!

Webdunia
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సేన చెన్నై సూపర్ కింగ్స్‌పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సూపర్ ఓవర్ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయానికి కీలక పాత్ర పోషించిన బౌలర్లపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ సంగక్కర ప్రశంసల వర్షం కురిపించాడు.

ఇంకా పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా కూడా తమ జట్టు క్రికెటర్లను కొనియాడారు. సూపర్ ఓవర్‌తో పాటు మ్యాచ్ మొత్తానికి బౌలర్లు ధీటుగా రాణించారని సంగక్కర కితాబిచ్చాడు.

జువాన్ థెరాన్, ఇర్ఫాన్ పఠాన్, శ్రీవాత్సవలు మైదానంలో ప్రదర్శించిన ఆటతీరును భేష్ అని కెప్టెన్ కొనియాడాడు. చెన్నై సూపర్ కింగ్స్ పరుగుల యంత్రం మాథ్యూ హెడెన్‌ను అవుట్ చేయటంతో తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం కలిగిందని సంగక్కర అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్లను తమ జట్టు బౌలర్లు ఆటాడుకున్నారని కెప్టెన్ తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చింది.. ఆపై కరెంట్ షాక్ కూడా.. బావతో కలిసి చంపేసింది..

తిరుపతిలో ఘోరం.. అనుమానం.. భార్య గొంతుకోసి చంపేసి.. ఆపై భర్త ఏం చేశాడంటే?

బర్త్ డే మరుసటి రోజే మూడేళ్ల బాలుడు మృతి.. వీధికుక్కలు పొట్టనబెట్టుకున్నాయ్!

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

Show comments