Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ 20లలో బ్యాట్స్‌మెన్లదే హవా: హర్భజన్

Webdunia
FILE
పొట్టి క్రికెట్ ఫార్మాట్ అయిన ట్వంటీ 20 టోర్నీలలో బ్యాట్స్‌మెన్లదే హవా అని టీం ఇండియా బౌలర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో ముంబై ఇండియన్స్ ఆఫ్ స్పిన్నర్‌గా సేవలు అందిస్తున్న భజ్జీ మాట్లాడుతూ.. టీ 20లో బ్యాట్స్‌మెన్‌ల దూకుడుకు బౌలర్లు అడ్డుకట్ట వేయటం అంత సులువు కాదనీ, అందుకే ఈ టోర్నీలలో బ్యాట్స్‌మెన్‌లదే హవాని గట్టిగా చెప్పవచ్చన్నాడు.

చివరి బంతివరకూ వీర బాదుడు బాదేందుకు బ్యాట్స్‌మెన్‌లకే అవకాశం ఉంటుందనీ, బౌలర్ల పరిస్థితి అలా కాదనీ.. పరుగులేమీ ఇవ్వకుండా వికెట్లను పడగొట్టేలా చూడటమే చాలా కష్టమని హర్భజన్ పేర్కొన్నాడు. ప్రతి జట్టులోనూ ఐదుగురు రెగ్యులర్ బౌలర్లు ఉన్నప్పటికీ ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఉంటుందని అన్నాడు. ఈ క్రమంలో వికెట్లు పడితే ఓకేగానీ, వికెట్లు పడకపోతే బౌలర్లపై మరింత ఒత్తిడి పెరుగుతుందని భజ్జీ చెప్పుకొచ్చాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చింది.. ఆపై కరెంట్ షాక్ కూడా.. బావతో కలిసి చంపేసింది..

తిరుపతిలో ఘోరం.. అనుమానం.. భార్య గొంతుకోసి చంపేసి.. ఆపై భర్త ఏం చేశాడంటే?

బర్త్ డే మరుసటి రోజే మూడేళ్ల బాలుడు మృతి.. వీధికుక్కలు పొట్టనబెట్టుకున్నాయ్!

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

Show comments