Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్-7: చెన్నై జట్టులో చేరిన డేవిడ్ హస్సీ!

ఐపీఎల్-7: చెన్నై జట్టులో చేరిన డేవిడ్ హస్సీ!
ఐపీఎల్-7లో గాయం కారణంగా చెన్నై జట్టునుంచి తప్పుకున్న డ్వేన్ బ్రావో ప్లేస్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ హస్సీని చెన్నై జట్టుతీసుకుంది. అందుకు ఐపీఎల్ టెక్నికల్ కమిటీ శుక్రవారం ఆమోదించింది. దీంతో హస్సీ రెండురోజుల క్రితమే చెన్నై జట్టులో చేరాడు. గతంలో జరిదిన ఐపీఎల్‌లో హస్సీ, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కూడా ప్రాతినిథ్యం వహించాడు.

Share this Story:

Follow Webdunia telugu