Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేనిలా ఉన్నానంటే కారణం ఐపీఎలే: కెప్టెన్ స్మిత్

నేనిలా ఉన్నానంటే కారణం ఐపీఎలే: కెప్టెన్ స్మిత్
, శుక్రవారం, 30 జనవరి 2015 (15:55 IST)
ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ ఆటతో పాటు అవార్డులతో దూసుకెళ్తున్నాడు. తాజాగా సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసి న్యూ బ్రాడ్ మెన్ ఆఫ్ క్రికెట్ ఆస్ట్రేలియాగా కితాబులందుకుంటున్నాడు. సాధారణ ఆటగాడిగా ఉన్న తనను అసాధారణ ఆటగాడిగా మార్చింది ఐపీఎలేనని పేర్కొన్నాడు. తానిలా ఉన్నానంటే దానికి కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని తెలిపాడు.
 
ఐపీఎల్ లో నేర్చుకున్న అంశాలే తన ఆటతీరును మెరుగుపరచాయని స్మిత్ అన్నాడు. ఐపీఎల్ వంటి గొప్ప టోర్నమెంట్ లో భాగస్వామ్యం పొందినందుకు సంతోషిస్తున్నానని స్మిత్ పేర్కొన్నాడు. వన్డేల్లో రాణించడానికి ఐపీఎల్ ఎంతో దోహద పడిందని చెప్పిన స్మిత్, తన సెక్సెస్ క్రెడిట్ అంతా ఐపీఎల్ దేనని స్పష్టం చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu