Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజారుద్ధీన్‌తో ఎలాంటి సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్పాలి: గుత్తా జ్వాల

Webdunia
గురువారం, 12 మే 2016 (15:31 IST)
భారత జట్టు క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌తో భారత షటిల్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకి మధ్య అఫైర్ ఉన్నట్లు గత కొంతకాలం క్రితం వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ పుకార్లు బాగా షికార్లు కొట్టాయి. కేరీర్‌ మంచి ఊపుమీద గుత్తా షట్లర్‌ చేతన్‌ ఆనంద్‌ను వివాహం చేసుకుంది. ఆ తరువాత కొన్నిమనస్పర్థల కారణం చేత వీరిద్దరు విడిపోయారు. విడాకుల అనంతరం ఆమె ఇండియ‌న్ క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్ అజాహారుద్దిన్‌తో ఆమె డేటింగ్‌ చేస్తోందనే వార్తలు వినిపించాయి.
 
ఈ విషయం వల్ల క్రీడా లోకంలో పెనుదుమారం లేపింది. కాగా తాజాగా.. సూరత్‌లో ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించేందుకు వెళ్ళగా.. గుత్తా జ్వాలపై మీడియా అదే ప్రశ్నను అడిగింది. దీనితో అజారుద్దీన్‌తో అఫైర్‌పై గుత్తా జ్వాల మరోసారి ఘాటుగా సమాధానమిచ్చింది. అజర్‌తో అఫైర్‌ను ప్రశ్నించడంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. 
 
ఎన్నోసార్లు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినా కూడా వినిపించుకోరా.. అజార్‌తో సంబంధం లేదని తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యింది. ఏదేలా ఉన్నా ప్ర‌స్తుతం అజ‌ర్ బ‌యోపిక్ రిలీజ్ దృష్ట్యా ఇప్పుడు మ‌రోసారి జ్వాల‌-అజ‌ర్ ఎఫైర్ విషయం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

తర్వాతి కథనం
Show comments