పండిన అరటి పళ్లను తినటానికి పిల్లలు ఇష్టపడరు. అలాంటప్పుడు వాటితో పాలు కలిపి మిక్సిలో వేసి మిల్క్‌షేక్ లాగా తయారు చేసి ఇస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తాగేస్తారు....