Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిట్రస్ సలాడ్ విత్ డేట్స్

సిట్రస్ సలాడ్ విత్ డేట్స్
FILE
కావలసిన పదార్థాలు :
బత్తాయి పండ్లు... రెండు
కమలాపండ్లు... రెండు
ఆరెంజ్ జ్యూస్... ఒక కప్పు
ఖర్జూరాలు... పన్నెండు
తేనె... నాలుగు టీ.
అనాసపువ్వు లేదా దాల్చిన చెక్క... కాస్తంత
పుదీనా కట్టలు... చిన్నవి రెండు

తయారీ విధానం :
ముందుగా బత్తాయి, కమలా పండ్ల తొక్కలను వలిచి వాటిని చక్రాల్లాగా కోసి లోతుగా వెడల్పుగా ఉన్న ప్లేటులో సర్దుకోవాలి. మరో గిన్నెలో తేనె, ఆరెంజ్ జ్యూస్, దాల్చిన చెక్క లేదా అనాసపువ్వు, పుదీనా ఆకులను వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బత్తాయి, కమలా ముక్కలపైన పోయాలి. తరువాత దీన్ని ఫ్రిజ్‌లో అరగంటపాటు ఉంచి ఆ తరువాత సర్వ్ చేయాలి. అంతే సిట్రస్ సలాడ్ విత్ డేట్స్ రెడీ...!!

Share this Story:

Follow Webdunia telugu