Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"మసాలా లస్సీ" మధురిమలు...!!

FILE
కావలసిన పదార్థాలు :
పెరుగు.. రెండు కప్పులు
చక్కెర... పావు కప్పు
రోజ్ వాటర్... ఒక టీ.
ఉప్పు... అర టీ.
యాలకులపొడి... అర టీ.
వెనిల్లా ఎసెన్స్... ఒక టీ.
నీళ్లు... అర కప్పు
ఐస్‌క్యూబ్స్... తగినన్ని

తయారీ విధానం :
అన్ని పదార్థాలనూ కలిపి మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. మరీ పలుచగా కాకుండా చిక్కగానే చేసుకుని.. సర్వింగ్ గ్లాసుల్లో ఈ మిశ్రమాన్ని పోయాలి. ఐస్‌క్యూబ్స్‌ వేసి, వీలయితే పండ్ల ముక్కలతో అలంకరించి సర్వ్ చేయవచ్చు. అంతే చల్లచల్లని, మధురమైన మసాలా లస్సీ తయారైనట్లే...! చాలా సులభంగా తయారయ్యే ఈ లస్సీని మీరూ ట్రై చేసి చూస్తారు కదూ...!!

Share this Story:

Follow Webdunia telugu