Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుకీస్ అండ్ క్రీమ్

కుకీస్ అండ్ క్రీమ్
కావలసిన పదార్థాలు :
పాలు... ఒక లీటర్
క్రీం... 250 గ్రా.
స్కిమ్డ్ మిల్క్ పౌడర్... 150 గ్రా.
చక్కెర... 300 గ్రా.
స్టెబిలైజర్... 0.8 గ్రా.

తయారీ విధానం :
పాలు, క్రీం, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, చక్కెర, స్టెబిలైజర్ (సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది)... లను బ్లెండ్ చేసుకోవాలి. దీనిని 48 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ చేసిన దాన్ని 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద చల్లబర్చాలి. దీనికి కావలసిన ఫ్లేవర్‌ని, కలర్‌ను కలిపి గట్టిపడేంతదాకా డీప్ ఫ్రీజర్‌లో ఉంచి తీస్తే... కుకీస్ అండ్ క్రీమ్ రెడీ అయినట్లే...!

Share this Story:

Follow Webdunia telugu