Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బొజ్జ గణపయ్యకు "ఫ్రూట్‌ సలాడ్‌"

బొజ్జ గణపయ్యకు
FILE
కావలసిన పదార్థాలు :
పచ్చికొబ్బరి తురుము... ఒక కప్పు
అరటిపండ్లు... రెండు
జామకాయ.. ఒకటి
పంచదార.. రెండు టీ.
తేనె.. రెండు టీ.
ఎండు ఖర్జూరాలు.. వంద గ్రా.

తయారీ విధానం :
కొబ్బరి తురుములో జామ, ఎండు ఖర్జూరం, అరటిపండు ముక్కలు వేసి కలిపి చిన్న చిన్న బౌల్స్‌లోకి సర్దాలి. వాటిని పదినిమిషాలపాటు అలాగే ఉంచినట్లయితే చక్కగా ఊరుతాయి. అంతే ఫ్రూట్ సలాడ్ రెడీ..! చాలా రుచిగా ఉండే ఈ సలాడ్‌ను దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. వృద్ధులూ, అనారోగ్యంతో బాధపడేవాళ్లూ... కటిక ఉపవాసం చేయకుండా ఈ సలాడ్‌ను తిని, గ్లాసుడు పాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

Share this Story:

Follow Webdunia telugu