చిన్నపిల్లలు బలహీనంగా కనపడుతుంటే తల్లిదండ్రులు వారికి బలవర్ధకమైన ఆహారపదార్థాలు ఇస్తుంటారు. పైగా వారికి అలోపతి మందులుకూడా ఇస్తుంటారు.
కాని పిల్లలు బలహీనంగా ఉన్నప్పుడు వారిలో మేధోశక్తికూడా తగ్గుతుందని, దీనికి పిల్లలు పుష్టిగా కనపడాలంటే ప్రతి రోజూ ఉదయంపూట నాలుగు తులసి ఆకులను 50గ్రాముల నీటిలో కలిపి ఇవ్వండి. దీంతో ఫలితముంటుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.