Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎస్సీ-ఎస్టీ విద్యార్థులకు ఐఐఎస్సీ ఫెలోషిప్స్

ఎస్సీ-ఎస్టీ విద్యార్థులకు ఐఐఎస్సీ ఫెలోషిప్స్
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) సమ్మర్ ఫెలోషిప్స్ కోసం ఎస్సీ / ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఫెలోషిప్ కాలపరిమితి ఏడాది. ఫెలోషిప్ కింద రూ.5000, బుక్ గ్రాంట్ కింద రూ.1500లు చెల్లిస్తారు.

దీనికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎమ్మెస్సీ (బయలాజికల్ సైన్స్ / ఫిజిక్స్ / మ్యాథమెటిక్స్) ప్రథమ సంవత్సరం లేదా బీఈ/ బీటెక్ మూడో సంవత్సరం పూర్తి చేసి ఉండాలి. పూర్తి చేసిన దరఖాస్తులను ఏప్రిల్ 15, 2011లోపు పంపాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu