Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల్లో రఘురాం రాజన్ ఒకరు : చిదంబరం

అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల్లో రఘురాం రాజన్ ఒకరు : చిదంబరం
, ఆదివారం, 29 మే 2016 (11:27 IST)
భారత రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురాం రాజన్‌కు కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరం అండగా నిలిచారు. ఆయనను తక్షణం ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తప్పించాలని బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్య స్వామి పదేపదే డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. దీనిపై చిదంబరం స్పందించారు. 
 
ప్రపంచ గొప్ప ఆర్థివేత్తల్లో రఘురాం రాజన్ ఒకరని సిద్దూ అన్నారు. ఆర్బీఐ గవర్నరుగా ఆయన అర్హుడన్న విషయం కేంద్రం గుర్తిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ, జైట్లీలలో ఎవరైనా రాజన్‌‌‍కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి ఉంటే దానిపై తాను మాట్లాడేవాడినని చెప్పిన ఆయన, సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో డ్రై క్లీనింగ్ వ్యాపారం చేస్తున్న ఉత్తర కొరియా నియంత పిన్ని