Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ బాలల దినోత్సవం నాడు అమెజాన్‌లో పుస్తకాలను అన్వేషించండి

Advertiesment
Amazon

ఐవీఆర్

, గురువారం, 13 నవంబరు 2025 (23:37 IST)
ఈ బాలల దినోత్సవం నాడు, అమెజాన్ కుతూహలం కలిగించడానికి, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, చదవడం పట్ల ప్రేమను పెంచడానికి అత్యంత ప్రసిద్ధి చెందిన పుస్తకాల యొక్క కూర్పు చేసిన ఎంపికను తీసుకువస్తోంది. శాశ్వతమైన క్లాసిక్స్ నుండి సాహసోపేతమైన కధలు, విద్యాపరమైన పుస్తకాలు వరకు, కస్టమర్లు బెస్ట్-సెల్లింగ్ రచయితలు, ప్రచురణకర్తల్లో విస్తృత శ్రేణి టైటిల్స్‌ను అన్వేషించవచ్చు. కస్టమర్లు 45% వరకు కూడా తగ్గింపును, అదనంగా 10% తక్షణ బ్యాంక్ డిస్కౌంట్‌ను కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై పొందవచ్చు.
 
ఇంకా, భారతదేశంవ్యాప్తంగా 100% సేవలు అందుబాటులో ఉన్న పిన్ కోడ్స్‌కు వేగవంతమైన, నమ్మకమైన డెలివరీని ఆనందించండి, ప్రతి 3 చిల్డ్రన్ పుస్తకాలలో 1 మరుసటి రోజు డెలివరీ చేయబడుతుంది. ఊహను కలిగించడానికి మీరు అన్వేషిస్తున్నా లేదా ముందస్తుగా నేర్చుకోవడాన్ని మద్దతు చేస్తున్నా, అమెజాన్ వద్ద ప్రతి ఒక్కరి కోసం ఒక ప్రత్యేకమైనది ఉంది. కొన్ని ప్రసిద్ధి చెందిన పుస్తకాల పేర్లలో ఈ కింది వాటిని పరిశీలించండి.
 
ద కిడ్ హు కేమ్ ఫ్రమ్ స్పేస్: బెస్ట్ సెల్లింగ్ మరియు పురస్కారం గెలిచిన రచయిత- రాస్ వెల్ఫార్డ్ మరియు ప్రసిద్ధి చెందిన పబ్లిషర్, హార్పర్ కాలిన్స్ వరకు, హాస్యం, భావోద్వేగం మరియు మిస్టరీల కలయిక కోసం ఎదురుచూసే పాఠకుల కోసం బెస్ట్ బైగా నిలుస్తుంది. దీనిని రూ. 258కి కొనుగోలు చేయండి
 
డైరీ ఆఫ్ ఏ వింపీ కిడ్: పార్టీపూపర్: వినోదం, చిలిపితనం, భావోద్వేగమైన నటనా క్షణాలతో కూడిన ఇది వింపీ కిడ్ అభిమాని కోసం పరిపూర్ణమైన పుస్తకం. పఫిన్-పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ చే ప్రచురించబడి మరియు జెఫ్ కిన్నీచే రాయబడిన ఇది ‘పార్టీపూపర్ లో హాస్యం, వినోదపు నవ్వుల వర్షానికి’ సహాయపడుతుంది. దీనిని రూ. 420కి కొనుగోలు చేయండి
 
ఇట్స్ టైమ్ టు సే గుడ్ నైట్: ఈ అందమైన బొమ్మల పుస్తకంతో అద్బుతమైన బెడ్ టైమ్ సమయం కోసం సిద్ధంగా ఉండండి. వండర్ హౌస్ బుక్స్ చే ప్రచురించబడిన ఈ పుస్తకం ప్రారంభపు భావనలు అభివృద్ధి చెందడంలో సహాయపడుతుంది, భాషను మరియు నేర్చుకోవడాన్ని మెరుగుపరుస్తుంది మరియు నిద్ర మరియు విశ్రాంతి యొక్క ప్రాధాన్యతను పిల్లలకు బోధిస్తుంది. దీనిని రూ. 199కి కొనుగోలు చేయండి
 
ద మేజిక్ ఆఫ్ ద లాస్ట్ టెంపుల్: పెంగ్విన్ బుక్స్ ఇండియాచే ప్రచురించబడిన, ద మేజిక్ ఆఫ్ ద లాస్ట్ టెంపుల్ చిత్రాలతో కూడిన మరియు సులభంగా చదవగలిగే నవల. సుధా మూర్తి రచించిన ఈ నవల నగరానికి చెందిన బాలిక నూనీ మరియు పాఠకుడ్ని సాహసం మరియు మిస్టరీల ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. దీనిని రూ. 181కి కొనుగోలు చేయండి
 
హ్యారీ పాటర్: ద కంప్లీట్ కలక్షన్: ఇది అంతర్జాతీయ బెస్ట్ సెల్లింగ్ మరియు పురస్కారం పొందిన సీరీస్. జే.కే. రౌలింగ్ దీనిని రచించారు. ఈ హ్యారీ పాటర్ కలక్షన్ ను బ్లూమ్స్ బరి చిల్డ్రన్స్ బుక్స్ ప్రచురించింది, మిమ్మల్ని నేరుగా హాగ్ వర్ట్స్ కు తీసుకువెళ్తుంది. దీనిని రూ. 3063కి కొనుగోలు చేయండి
 
డాగ్ మ్యాన్ 14: బిగ్ జిమ్ బిలీవ్స్ : స్కాలస్టిక్ ఇన్ కార్పొరేషన్ చే ప్రచురించబడింది మరియు డావ్ పిల్కీచే రచించబడిన ఈ పుస్తకం హాస్యం, సాహసం, మంచితనం మరియు ఇంకా ఎన్నో వాటి కలయిక మరియు హీరోలతో విలక్షణమైన ప్రయాణానికి పాఠకులను తీసుకువెళ్తుంది. దీనిని రూ. 456కి కొనుగోలు చేయండి
 
తెలుగు అకహరమాల లాంగ్వేజ్ ప్యాక్: ఫ్యూచర్ ఇంటిలిజెన్స్ పుస్తకాలచే ప్రచురించబడిన ఈ పుస్తకం తెలుగు నేర్చుకోవడానికి పిల్లలకు వినోదాత్మకమైన మరియు ఆకర్షణీయమైన విధానం. దీనిని రూ. 395కి కొనుగోలు చేయండి
 
శ్రేష్ట బాల్ కహానియాన్: సుధా మూర్తిచే ప్రేరేపించబడిన కథలు ఉన్న ఈ పుస్తకం పిల్లల కోసం పరిపూర్ణమైన బహుమతి. దీనిని రూ. 192కి కొనుగోలు చేయండి
 
ద పంచతంత్ర ఆఫ్ విష్ణు శర్మ(ఒడియా): బి.కె. పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ చే ప్రచురించబడింది. విష్ణు శర్మచే రచించబడిన, ఈ పంచతంత్ర పుస్తకం తన అందమైన కథలు ద్వారా పాఠకులకు ప్రేరణ కలిగిస్తుంది. దీనిని రూ. 269కి కొనుగోలు చేయండి
 
కిండర్ సీరీస్ కన్నడ అక్షరమాల రైటింగ్ బుక్: ఫ్యూచర్ ఇంటిలిజెన్స్ బుక్స్ చే ప్రచురించబడిన, ఈ పుస్తకం ఇంటరాక్టివ్ లెర్నింగ్ ద్వారా ఆత్మవిశ్వాసం రూపొందించడానికి తయారు చేయబడింది, పరిపూర్ణమైన ముందస్తు అక్షరాస్యత సహచరి. దీనిని రూ. 125కి కొనుగోలు చేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది