Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రాండ్ అంబాసిడర్‌గా దిగ్గజ ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీని ఆహ్వానించిన డెట్టాల్

ఐవీఆర్
గురువారం, 29 మే 2025 (21:11 IST)
క్రికెట్ దిగ్గజం, భారతదేశపు ఒరిజినల్ కెప్టెన్ కూల్-మహేంద్ర సింగ్ ధోనీని తమ డెట్టాల్ సబ్బులు, బాడీవాష్- హ్యాండ్ వాష్ శ్రేణి కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా క్రిముల నుండి రక్షించే భారతదేశపు ప్రముఖ బ్రాండ్ డెట్టాల్ ప్రకటించింది. మొదటిసారిగా చేస్తున్న ఈ సహకారం గొప్ప కూల్ దిగ్గజాన్ని, నమ్మకమైన కూల్ బ్రాండ్‌ను ఒక చోటకు తెచ్చింది, వేసవిలో కూల్‌గా-డెట్టాల్ ఐసీ కూల్‌గా ఉండటానికి పరిష్కారాన్ని వెల్లడించింది.
 
3x లోతైన కూలింగ్‌తో, చర్మానికి ఇన్ఫెక్షన్ కలిగించే క్రిములపై 99.9% రక్షణ, డెట్టాల్ ఐసీ కూల్ ఉత్తమమైన వేసవి అవసరం. ఇది నిజమైన వినియోగదారుని అవసరాన్ని పరిష్కరిస్తుంది-చర్మానికి ఇన్ఫెక్షన్ కలిగించే క్రిముల నుండి రక్షణ, ఇది వేడి మరియు చెమట వలన కావచ్చు. వేసవి కాలం తీవ్రంగా ఉండే దేశంలో, చెమటలు పోసిన చర్మం అసౌకర్యానికి దారితీసే దేశంలో, డెట్టాల్ ఐసీ కూల్ మీ శరీరాన్ని చల్లగా ఉంచడానికి తక్షణమే చల్లగా ఉండే కూలింగ్ పునరుత్తేజం అందిస్తుంది, కాబట్టి మీ మనస్సు కూల్‌గా ఉంటుంది. మీరు అత్యంత ఒత్తిడితో కూడిన సమయాల్లో కూడా మీ సామర్థ్యం ప్రదర్శించగలరు.
 
దశాబ్దాలుగా, డెట్టాల్ రక్షణ, సంరక్షణకు చిహ్నంగా నిలిచింది, దేశంలో లక్షలాది కుటుంబాల నమ్మకాన్ని సంపాదించింది. ఈ శక్తివంతమైన సహకారం డెట్టాల్ నమ్మకమైన రక్షణతో ఎంఎస్ ధోనీ ప్రశాంతమైన సామర్థ్యాన్ని కలిపింది. రక్షణ మరియు ఎదురులేని కూలింగ్ భావన అందచేయడం ద్వారా వేసవి అనుభవాన్ని మెరుగ్గా చేయడానికి వాగ్థానం చేసే పరిపూర్ణమైన జోడీ.
 
ఈ సంబంధం పై మాట్లాడుతూ, మహేంద్ర సింగ్ ధోనీ ఇలా అన్నారు, “డెట్టాల్ వారి కొత్త కాంపైన్ డెట్టాల్ ఐసీ కూల్ కోసం డెట్టాల్ తో జత కట్టడం నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండటం నేను ఎల్లప్పుడూ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు, ఫీల్డ్ బయట కూడా నేను జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా చేసాను. డెట్టాల్ ఐసీ కూల్ కూల్‌గా ఉండటానికి పరిపూర్ణమైన పరిష్కారం అందిస్తుంది- మీ శరీరం కూల్‌గా ఉన్నప్పుడు, మీ మనస్సు కూల్‌గా ఉంటుంది. అందుకే ఈ కాంపైన్ నాతో మాట్లాడుతుంది, నేను కాంపైన్లో భాగంగా ఉండటానికి ఉల్లాసంగా ఉన్నాను.”
 
ఈ దిగ్గజపు భాగస్వామ్యం ప్రారంభానికి గుర్తుగా, డెట్టాల్ ఐసీ కూల్ ఉత్కంఠభరితమైన క్రికెట్ మ్యాచ్ వస్తున్న సమయంలో సీరీస్ సెట్లో మొదటి TVCని విడుదల చేస్తోంది. ఈ ఫిల్మ్ ఒక యుక్త వయస్సు యువకుడు ప్యాడ్స్ కట్టుకుని మైదానంలోకి అడుగు పెట్టడానికి కేవలం కొన్ని క్షణాలే ముందు కథను చూపిస్తుంది. పందాలు ఆకాశాన్ని తాకుతుంటే, అలజడి ప్రారంభమైంది. భరోసా కోసం తనకు ఆదర్శమైన-ఎంఎస్ ధోనీ వైపు చూస్తూ, ఆశ్చర్యపోయాడు: 
 
“కెప్టెన్ కూల్ ఎలా ఇంత కూల్ గా ఉంటాడు?” ఒక వినోదాత్మకమైన మలుపుతో, ధోనీ పోస్టర్ నుండి బయటకు వచ్చాడు. పరిష్కారంగా డెట్టాల్ ఐసీ కూల్ ఇచ్చాడు. లోతైన కూలింగ్ మరియు క్రిముల నుండి నమ్మకమైన రక్షణతో, ఒత్తిడిలో కూల్ గా ఉండటంలో సహాయపడటానికి ఇది సరైన  స్నేహితుడు- శరీరం కూల్ గా ఉంటే మనస్సు కూల్ గా ఉంటుంది గేమ్ అయినా లేదా పరీక్ష అయినా, పెర్ఫార్మెన్స్ కూల్! కాంపైన్ యొక్క తాజా, ఉల్లాసకరమైన టోన్ సామర్థ్యం, ప్రశాంతతను మరియు డెట్టాల్ ఐసీ కూల్ యొక్క సాటిలేని కూలింగ్ను గ్రహించింది- చల్లగా ఉండటం శరీరంతో ప్రారంభమవుతుందని నిరూపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments