Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

31.6 లక్షల డాలర్ల లాభాలార్జించిన పీఎన్‌బీ

31.6 లక్షల డాలర్ల లాభాలార్జించిన పీఎన్‌బీ
పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనుబంధ సంస్థైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ప్రస్తుత ఏడాదికి 31.6 లక్షల డాలర్ల లాభాలను ఆర్జించింది.

దేశీయ రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కు చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 2009 సెప్టెంబర్ 30తో ముగిసిన ప్రథమార్థంలో 31.6 లక్షల డాలర్ల లాభాలను ఆర్జించిందని బ్యాంక్ వర్గాలు లండన్‌లో వెల్లడించాయి.

207 మే నెలలో లండన్, సౌత్‌హాల్ ప్రాంతాల్లో పీఎన్‌బీకి చెందిన పీఎన్‌బీఐఎల్ రెండు శాఖలను ప్రారంభించింది. అదే ఈ ఏడాది లీసెస్టర్, బర్మింగ్‌హామ్ ప్రాంతాల్లో మరో రెండు శాఖలను ప్రారంభించింది.

Share this Story:

Follow Webdunia telugu