Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలు

రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలు
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో సోమవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.328 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.55 గా ఉంది.

అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.332ను, విశాఖపట్నంలో రూ.346, విజయవాడ రూ.328, చిత్తూరులో రూ.348, ఉభయగోదావరి మార్కెట్‌లో రూ.328 రూపాయలుగా ఉంది.

ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.360 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నమక్కల్‌లో రూ.354 రూపాయలుగా పలుకుతోంది.

Share this Story:

Follow Webdunia telugu