రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో సోమవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో వంద కోడిగుడ్లు ధర రూ.252 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.2.75గా ఉంది.
అలాగే.. వరంగల్ మార్కెట్లో రూ.256గాను, విశాఖపట్నంలో రూ.266, చిత్తూరులో రూ.258 రూపాయలుగా ఉంది.
ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.265 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నమక్కల్‌లో రూ.261 రూపాయలుగా పలుకుతోంది.