Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలు

రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలు
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో బుధవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.239 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.2.65గా ఉంది.

అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.241గాను, విజయవాడలో రూ.246, విశాఖపట్నంలో రూ.256, గోదావరి మార్కెట్‌లో రూ.246, తూర్పుగోదావరిలో రూ.246, చిత్తూరులో 251 రూపాయలుగా ఉంది.

ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.258 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్‌లో 250 రూపాయలుగా పలుకుతోంది. బెంగుళూరులో 250గా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu